సీఎం జన్మదినం సందర్భంగా సెల్ ఫోన్ల పంపిణీ
PLD: మాచర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల డ్వాక్రా యానిమేటర్లకు ప్రభుత్వం అందజేస్తున్న 220 సెల్‌ఫోన్లను సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేసి, సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.