అరుణాచలేశ్వరుని సేవలో MLA పెద్దిరెడ్డి

అరుణాచలేశ్వరుని సేవలో MLA పెద్దిరెడ్డి

CTR: తమిళనాడు ప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరుగాంచిన తిరువన్నామలై అరుణాచలేశ్వరుని దర్శనానికి మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో బుధవారం ఆలయానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.