ఆపరేషన్ సింధూర్.. మరో వీడియో విడుదల

ఆపరేషన్ సింధూర్.. మరో వీడియో విడుదల

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ సైన్యం దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆపరేషన్‌కు సంబంధించి మరో వీడియోను BSF విడుదల చేసింది. పాక్ భూభాగానికి 2.2కి.మీ చొచ్చుకెళ్లి 3 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్‌ను ధ్వంసం చేశాయి. అయితే ఈ ఆపరేషన్‌ను మహిళ జవాన్లు విజయవంతంగా చేపట్టినట్లు BSF వెల్లడించింది.