చేనేత దినోత్సవం సందర్భంగా హ్యాండ్లూమ్ షాప్ సందర్శించిన విద్యార్థులు

చేనేత దినోత్సవం సందర్భంగా హ్యాండ్లూమ్ షాప్ సందర్శించిన విద్యార్థులు

BPT: విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజ్ చరిత్ర, పర్యాటక విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్నంలోని పవనపుత్ర హ్యాండ్లూమ్ షాప్‌ను గురువారం సందర్శించారు. వెంగళ భరత్ బాబు చేనేత రంగం ఉపయోగించే పరికరాలు, నేత ప్రక్రియలోని వివిధ దశలు, చీర తయారీ వంటి అంశాలను వారికి వివరించారు.