శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఆమదాలవలసలో ద్విచక్ర వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే రవికుమార్
➢ గూడెంలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించిన YCP యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్
➢ విలువలతో కూడిన విద్య అందించాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ 
➢ టెక్కలిలో సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి