ఓటు హక్కు వినియోగించుకుద్దాం...

ప్రకాశం: చీరాల మండలంలో రామ కృష్ణాపురంలోని 132వ వార్డులో సోమవారం స్థానిక శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు ప్రతి ఒక్కరి హక్కుగా భావించి వినియోగించ వలసిందిగా అందరికీ తెలియజేశారు.