డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వ్యక్తికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వ్యక్తికి జైలు శిక్ష

SRPT: మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం హెచ్చరించారు. సూర్యాపేటలో పలు ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఆరుగురు పట్టుబడ్డారు. వారిని ఈరోజు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి బి.వి.రమణ ఒక్కరికి ఒక రోజు జైలు శిక్ష రూ.1,000 జరిమానా, మిగతా వారికి జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.