నేడు విశాఖాకు మంత్రి రాక

నేడు విశాఖాకు మంత్రి రాక

VSP: నేడు జిల్లాకు మంత్రి లోకేశ్ రానున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ నుంచి ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 12.45కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా టీడీపీ కార్యాలయానికి చేరుకొని బస చేస్తారు. ఇప్పటికే విశాఖ నగరం ముస్తాబైంది. ఈ కార్యక్రమంలో పలు విదేశి కంపెనిలకు శంకుస్థాపన చేయనున్నారు.