ఉమ్మి వేశాడని వ్యక్తిపై దాడి

ఉమ్మి వేశాడని వ్యక్తిపై దాడి

AP: పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఘటన స్థానికులను కలచివేసింది. ఇంటి ముందు ఉమ్మి వేశాడనే చిన్న విషయంపై వాగ్వాదం.. ఘర్షణగా మారి రాంబాబు అనే యువకుడిపై దారుణంగా దాడి చేశారు. మరియబాబు, అతడి స్నేహితులు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.