VIDEO: గ్రీన్‌ఫీల్డ్ హైవే కనెక్టివిటీపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

VIDEO: గ్రీన్‌ఫీల్డ్ హైవే కనెక్టివిటీపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

WGL: గీసుగొండ మండలం శాయంపేట హవేలీలోని కాకతీయ మెగా టెక్స్ టైల్‌ల్ పార్క్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. రహదారులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే కనెక్టివిటీ, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించి, పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.