అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ
TPT: తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురంలో అభివృద్ధి పనులకు మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిభూమి పూజ చేశారు. శ్మశాన వాటిక అభివృద్ధి, రోడ్డు, మురుగునీటి కాల్వల పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుడా అధికారులు, పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.