VIDEO: 'ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి'

VIDEO: 'ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి'

ADB: ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ADB డీఎస్పి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాంసి మండల కేంద్రంలో పోలాల పండుగలో పాల్గొన్న అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణపై స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో ఉత్సవాల సమయంలో ఇబ్బందులు ఎదురైతే డయల్ 100 కు సంప్రదించాలన్నారు.