విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం
విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణాని నేడు శంకుస్థాపన జరగనుంది. భాగస్వాముల సదస్సు కోసం ఇవాళ మంత్రి లోకేశ్ విశాఖ రానున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రాజెక్టులో రూ.1,250 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. కాగా, 15 వేల మందికి ఉపాది లభించనుంది. ఎండాడలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.