'చెరువు కట్టపై రోడ్డు నిర్మాణానికి చర్యలు'

'చెరువు కట్టపై రోడ్డు నిర్మాణానికి చర్యలు'

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని చెరువు కట్టను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. చెరువు కట్టపై ఉన్న రోడ్డు దెబ్బ తినడంతో దానిని త్వరలోనే నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.