నేడు కళ్యాణదుర్గానికి మంత్రి నారా లోకేష్

నేడు కళ్యాణదుర్గానికి మంత్రి నారా లోకేష్

ATP: మంత్రి నారా లోకేష్ ఇవాళ కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన కనకదాసు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కనకదాసు సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.