అన్నదానానికి భారీగా కూరగాయల విరాళం

అన్నదానానికి భారీగా కూరగాయల విరాళం

ELR: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి శాశ్వత నిత్య అన్నదానం ట్రస్టుకు నూజివీడు వాస్తవ్యులు నక్కా సత్యనారాయణ సుమారుగా 3 టన్నుల కూరగాయలు కానుకగా అందించారు. వీరికి దేవస్థానం వారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందించి, దాతలను అభినందించారు.