'ఈ-పంట నమోదుకు గడువు పెంపు'

'ఈ-పంట నమోదుకు గడువు పెంపు'

CTR: ఈ-పంట నమోదుకు సోమవారం వరకు గడువు పెంచుతున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 96% ఈ కేవైసీ నమోదు పూర్తయిందని తెలిపారు. జిల్లా రైతుల స్పందించి సోమవారం సాయంత్రంలోపు ఈ కేవైసీ పూర్తిచేయాలని చెప్పారు.