జూబ్లీహిల్స్‌కి త్వరలో ఏపీ మంత్రి సత్యకుమార్
AP: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో త్వరలో ఏపీ మంత్రి సత్యకుమార్ ప్రచారం చేయనున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా సత్యకుమార్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 1,2,8 తేదీల్లో ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డి తరపున ప్రచారంలోకి దిగనున్నారు.