VIDEO: నిండుకుండలా తొణికిసలాడుతున్న పోచారం ప్రాజెక్టు

VIDEO: నిండుకుండలా తొణికిసలాడుతున్న పోచారం ప్రాజెక్టు

KMR: కామారెడ్డి-మెదక్ జిల్లాల సరిహద్దుల్లోని పోచారం ప్రాజెక్టులో భారీ వరద కారణంగా ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. లింగంపేట్ పెద్ద వాగు నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 21 అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లో ప్రాజెక్టు కట్టపై నుంచి పాల పొంగులాంటి ఆహ్లాదకరమైన దృశ్యం కనువిందు చేయనుంది.