1/70 ఉల్లంఘనలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్న వైస్ సర్పంచ్

1/70 ఉల్లంఘనలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్న వైస్ సర్పంచ్

ASR: డుంబ్రిగూడలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు శాశ్వత గృహాలు, కిరాణా దుకాణాలు నిర్మించుకుంటున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పంచాయితీ వైస్ సర్పంచ్ జగ్గు నాయుడు మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారులు గిరిజనేతరుల నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారని ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు.