‘నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా పరిశ్రమల స్థాపన’
ADB: నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా జిల్లాలో 2000 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు సర్వే పూర్తయిందని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మరో మూడు నెలల్లో విమానాశ్రయ పనులు ప్రారంభమవుతాయని, సబ్ ప్లాన్ నిధుల కేటాయింపుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.