ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి లోకేష్
AP: ఢిల్లీలో ఇవాళ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌ను హోంమంత్రి అనితతోపాటు లోకేష్ భేటీ కానున్నారు. మొంథా తుఫాన్‌తో జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను అందించనున్నారు. నిధులు విడుదల చేయాలని కోరనున్నారు.