'బడుగుల ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్న గౌడ్'

'బడుగుల ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్న గౌడ్'

NLG: తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్ అని, మునుగోడు మాజీ MPP పోలగోని సత్యం అన్నారు. సోమవారం మునుగోడు మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా చౌరస్తాలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి ఎనలేనిదన్నారు.