వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దుగ్గొండిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి
★ వరంగల్ ఆసుపత్రి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్ సత్యశారద
★ ఎల్బీ స్టేడియంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
★ నర్సంపేటలో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు