లిఫ్ట్‌లో జుట్టు ఇరుక్కుని మహిళ మృతి

లిఫ్ట్‌లో జుట్టు ఇరుక్కుని మహిళ మృతి

లిఫ్టులో జుట్టు ఇరుక్కుని మహిళ మృతి చెందిన దారుణ ఘటన చెన్నైలో జరిగింది. గాంధీమార్కెట్‌లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌కు 52ఏళ్ల సుమతి వెళ్లింది. థర్డ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా దాని డోరులో ఆమె జుట్టు ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే మరణించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.