తప్పుడు వార్తలు రాయడానికే సాక్షి: సీఎం చంద్రబాబు

E.G: జిల్లాలో పర్యటిస్తున్న CM చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ CM జగన్‌పై ద్వజమెత్తాడు. ఒక్క జగన్‌కి తప్ప రాజకీయ నాయకులెవరికీ టీవీలు,పేపర్లు లేవని. తప్పుడు వార్తలు రాయడానికే సాక్షి టీవీని పెట్టుకున్నారని, నేరాలు చేసిన వాళ్లంతా రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు. వివేకాని నేనే చంపినట్లు నా చేతిలో కత్తి పెట్టి సాక్షి టీవిలో చూయించారని మండిపడ్డాడు.