' రేపు భారీ ర్యాలీతో బయలుదేరనున్న వాహనాలు'

' రేపు భారీ ర్యాలీతో బయలుదేరనున్న వాహనాలు'

HYD: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయం 10 గంటలకు బస్సులు, కార్లలో ర్యాలీగా బయలుదేరనున్నారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఘట్కేసర్ జంక్షన్‌కు చేరుకుంటారు. ఆ తరువాత భారీ ర్యాలీగా వరంగల్ హైవేమీదుగా బయలుదేరుతారు.