బాబు జగ్జీవన్ రామ్‌కు బీజేపీ నివాళులు

VKB: బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా తాండూరు బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయం లో నివాళులర్పించారు. అదేవిధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు.