అసాంఘిక కార్యకలాపాలు చేస్తే తాటతీస్తాం: డీసీపీ

అసాంఘిక కార్యకలాపాలు చేస్తే తాటతీస్తాం: డీసీపీ

HYD: శివారు ఫామ్ హౌస్‌లు, రిసార్ట్‌లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎవరైనా సరే ఫామ్ హౌస్‌లు, రిసార్ట్‌లను బుక్ చేసుకుని, అసాంఘిక కార్యకలాపాలు చేస్తే తాట తీస్తామంటూ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈవెంట్ల కోసం అనుమతులు తీసుకోవాలని చెప్పారు.