దాడులు.. 1348 మంది ఇరాన్ వాసులు మృతి

దాడులు.. 1348 మంది ఇరాన్ వాసులు మృతి

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇప్పటివరకు 1348 మంది ఇరానీయన్లు మృతి చెందారు. మరో 17 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 1,100 మంది చిన్నారులు మరణించడం గానీ, గాయపడడం గానీ జరిగింది. అలాగే లెబనాన్‌లో 634 మంది చనిపోగా.. 7,59,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇరాక్‌లో 14 మంది మరణించారు.