ఈనెల 22న అరకులో పర్యటించనున్న మంత్రి లోకేశ్

ఈనెల 22న అరకులో పర్యటించనున్న మంత్రి లోకేశ్

ASR: ఈనెల 22న మంత్రి లోకేష్ అరకులో పర్యటించనున్నట్లు డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. మంత్రి అరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కంఠబౌంసుగూడ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల, రవ్వలగుడ జీటీడబ్ల్యూఎస్ బాలుర పాఠశాల, ఈ మూడు పాఠశాలల్లో ఏదో ఒక పాఠశాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మంత్రి పర్యటన జయప్రదం చేయాలన్నారు