క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

CTR: SRపురం మండలం డీఆర్ఆర్ పురంలో వినాయక చవితి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. దీనిని ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్ బుధవారం ప్రారంభించారు. యువత క్రీడలకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.