కూలిన గోడ...తప్పిన ప్రమాదం

కూలిన గోడ...తప్పిన ప్రమాదం

ADB: సిరికొండ మండలం కేంద్రంలో ఇల్లు గోడ కూలిన ఘటనలో ప్రమాదం తప్పింది. బోయవాడకు చెందిన సంటి లస్మన్న ఇల్లు గోడ గత రాత్రి కురిసిన వర్షానికి నిద్రిస్తున్న సమయంలో కూలి లస్మన్న పక్కన వచ్చి పడడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వెళ్లి పరిశీలించారు. లస్మన్నకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తామన్నారు.