VIDEO: అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలు పట్టివేత

MLG: వాజేడు మండలం గణపురం శివారులో అక్రమ టేకు కలప రవాణా చేస్తున్న బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. వాహనంలో 8 టేకు దుంగలు స్వాధీనం చేసుకోగా, డ్రైవర్ పరారయ్యాడు. టేకు దుంగల విలువ రూ.1.30 లక్షలుగా అంచనా. వాహనం సీజ్ చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన అక్రమ టేకు రవాణా అదుపు చేయలేక పోతున్నారు.