శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్: శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్
➢ నరసన్నపేట మండలంలో వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేసిన సీపీఐ నాయకులు
➢ పాతపట్నం మండలం చాకిపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
➢ శ్రీకాకుళం మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు