భారీ వర్షాలకి నీట మునిగిన పంట పొలాలు

NRPT: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట, ఇబ్రహీంపట్నం, మరికల్ తదితర గ్రామాల్లో భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ప్రకృతి కన్నీర చేయడంతో రైతన్నలు కన్నీరు పెట్టారు. అధికారులు స్పందించి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. భారీ ఎత్తున వరి, పత్తి, ఆముదం పంటలు నీటిమనగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.