VIDEO: పుంగనూరులో ప్రత్యేక వార్డ్ ఏర్పాటు

VIDEO: పుంగనూరులో ప్రత్యేక వార్డ్ ఏర్పాటు

CTR: జ్వరం బారిన పడిన చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి గురువారం తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జ్వరాలు విజృంభించే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వైద్య సేవలు అందిస్తునట్లు తెలిపారు.