ఉద్యాన రైతులకు రాయితీ పెంపు

VZM: ఉద్యాన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతులకు ఇస్తున్న రాయితీలను భారీగా పెంచినట్లు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. జిల్లాలో సుమారు 4,5400 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయని వీటిని విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. మామిడి, కొబ్బరి, జీడిమామిడి, ఆయిల్ పామ్, అరటి, కూరగాయ పంటల సాగు జరుగుతోందని పేర్కొన్నారు.