VIDEO: చిన్ననాగరం శివారులో మహిళపై అత్యాచారయత్నం

VIDEO: చిన్ననాగరం శివారులో మహిళపై అత్యాచారయత్నం

MHBD: ఇనుగుర్తి మండలం చిన్ననాగరం శివారులోని రైస్ మిల్లులో పనిచేస్తున్న ఇద్దరు బీహార్ కార్మికులు ఇవాళ ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దాడి నుంచి తప్పించుకుని మహిళ ప్రాణాలు దక్కించుకోగా, ఘటనను చూసిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక నిందితుడిని గ్రామస్తులు పట్టుకోగా, మరొకరు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.