'వరద నీళ్లు కాలనీలోకి రాకుండా చర్యలు చేపట్టాం'

'వరద నీళ్లు కాలనీలోకి రాకుండా చర్యలు చేపట్టాం'

PDPL: భారీ వర్షాలు నేపథ్యంలో వరద నీరు కాలనీరులోకి రాకుండా చర్యలు చేపట్టినట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని సప్తగిరి కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. సప్తగిరి కాలనీకి వరద ముంపు ఉండదని, పక్కా వరద కాలువలు నిర్మించడంతో ఎప్పటికప్పుడు వరద నీరు వెళ్ళిపోతుందన్నారు.