సృజన స్రవంతి తాగునీటి ప్లాంటు ప్రారంభించిన ఎమ్మెల్యే

సృజన స్రవంతి తాగునీటి ప్లాంటు ప్రారంభించిన ఎమ్మెల్యే

శ్రీ సత్యసాయి జిల్లా అగలిమండలం మధుడి గ్రామంలో సృజన స్రవంతి తాగునీటి ప్లాంట్ ప్రారంభత్సవకార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొని సృజల స్రవంతి తాగునీటి ప్లాంటును ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సృజన స్రవంతి ప్లాంట్లను అధికారులతో మాట్లాడి అన్ని వాడకంలోకి తీసుకొస్తామని తెలిపారు.