దాడి కేసులో నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష

దాడి కేసులో నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష

GDWL: కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నెకు చెందిన జిందావలిపై దాడి చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన కృష్ణమోహన్ రెడ్డికి గద్వాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఉదయ నాయక్ మూడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ ఘటనపై 2022లో కేసు నమోదు కాగా, పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఈ తీర్పు వెలువడినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.