VIDEO: వనపర్తి ప్రజావాణికి 45 అర్జీలు

VIDEO: వనపర్తి ప్రజావాణికి 45 అర్జీలు

WNP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలద్వారా 45 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అదనపు కలెక్టర్ కిమ్యానాయక్, RDO సుబ్రహ్మణ్యంలతో కలిసి కలెక్టర్ ప్రజలద్వారా నేరుగా వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.