శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
* బందపల్లిలో బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్.. ఆమెపై విచారణకు ఆదేశం
* పలాస పురుషోత్తపురానికి చెందిన దాడి కేసులో నిందితులకు మూడు నెలల జైలు శిక్ష
* మెలియాపుట్టి కేంద్రంగా ITDA ఏర్పాటు చేస్తాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
* ఎచ్చెర్లలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 3వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల