VIDEO: రోడ్డు ప్రమాదం.. యువతి పరిస్థితి విషమం
BHNG: బీబీనగర్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అంబులెన్స్ సహాయంతో క్షుతగాత్రులను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.