VIDEO: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం: ఎమ్మెల్యే

VIDEO: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం: ఎమ్మెల్యే

SRD: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తడ్కల్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎలిశాల సుగుణ మల్లారెడ్డి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.