సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం

సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం

VZM: జిల్లాలో గ్యాస్ కొరత ఉందనే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని JC సేధు మాధవన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి, పట్టణాల్లో 25 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని చెప్పారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసిన ఘటనల్లో 16 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సంబంధితులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.