'విజన్-2047 సర్వేలో భాగస్వామ్యం కావాలి'

'విజన్-2047 సర్వేలో భాగస్వామ్యం కావాలి'

BHPL: రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ రూపొందిస్తోందని, ఈ సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజన్ 2047 డాక్యుమెంటరి తయారీలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం అయ్యేలా సిటిజన్ సర్వే చేపట్టారని పేర్కొన్నారు.