నెల్లూరులో SP బాలు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

నెల్లూరులో SP బాలు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

NLR: నెల్లూరు నగరం అన్నమయ్య సర్కిల్ సమీపంలోని NTR పార్కులో ఆదివారం సినీ గాయకులు డాక్టరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఆయన సేవలను కొనియాడారు. తన గానంతో బాలు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు.