స్వర్ణ పతకం సాధించిన సాత్విక్‌కు అభినందనలు

స్వర్ణ పతకం సాధించిన సాత్విక్‌కు అభినందనలు

VSP: పల్నాడులో జరిగిన ఎసీఎఫ్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్‌లో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థి సాత్విక్ స్వర్ణ పతకం సాధించాడు. అతను జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గొప్ప గౌరవం తీసుకువచ్చాడని ప్రధానోపాధ్యాయుడు ములుగు వెంకటరావు అన్నారు. అతనికి సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు.